Sunday, 18 March 2018

గోలేటి ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నిక

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 18 ;  కొమురంభీం జిల్లా గోలేటి బ్రాంచ్  ఏఐటీయూసీ కమిటీ ని ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వై గట్టయ్య తెలిపారు. గెలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్  బయ్యమొగిళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ జగ్గయ్య, సారయ్య, శివరావు, శేషశయన రావు, కిరణ్ బాబు, చంద్ర శేఖర్ , ఓసీపీ  ఇంచార్జి ఎం లక్ష్మి నారాయణ, ట్రెజరర్ సత్యనారాయణ, 45 కౌన్సిల్ , మరియు 21 ఎగ్జిక్యూటివ్  పిట్ సెక్రెటరీలుగా  ఎన్నుకున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment