Tuesday, 20 March 2018

కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మృతికి సంతాపం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 20 ; పచ్చకామెర్ల వ్యాధితో మృతిచెందిన .కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణ కుటుంబీకులను పరామర్శించిన   కుమ్మర సంఘము జిల్లా సలహాదారుడు ఉప్పులేటి.శంకర్ (వ్యవసాయ అధికారి తాండూరు)10000 ఆర్థిక సహాయం చేసారు, కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్ 5000 ఆర్థిక సహాయం చేసారు. జిల్లా కుమ్మర సంఘము కార్యవర్గం 3000 రూ ఆర్థిక సహాయం చేసారు.మొత్తం 18000 రూ కొండపల్లి సత్యనారాయణ భార్యకు అందజేశారు   .  ప్రభుత్వం నుండి వితంతు పింఛన్. ఆర్ధిక సహాయం చేయాలని కుమ్మర సంఘము జిల్లా అధ్యక్షులు కుమ్మరి.మల్లేష్  విజ్ఞప్తి  చేసారు. . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం సభ్యులు. శంకర్, శ్రీనివాస్,తిరుపతి. కుమార్.శ్రీనివాస్.సత్తయ్య, మొండి.మల్లేష్. సంతోష్, సురేష్,పాల్గొన్నారు.

No comments:

Post a Comment