Monday, 5 March 2018

విద్యార్థులకు సామాగ్రి పంపిణి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి5 ;   రెబ్బన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం పరీక్షల నిమిత్తం ప్యాడ్లు మరియు స్కెల్లు పంపిణి చెయ్యడం జరిగిందని తెలిపారు. వారు మాట్లాడుతూ పరీక్ష సమయం దగ్గర్లో ఉన్నందున విద్యార్థులు శ్రద్దగా చదువు కొని ఉత్తిర్ణ స్థాయిని పెంచాళ్లన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు గోగర్ల ప్రవీణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మోడెం చిరంజీవి గౌడ్ , నరసింహ రాజు పాల్గొనడం జరిగింది 

No comments:

Post a Comment