కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి5 ; ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఏడున రెబ్బెన మండల కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తెలిపారు. రెబ్బెన లో సోమవారం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ మహిళా దినోత్సవానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్యఅతిగా హాజరుకానున్నారని కావున మండల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో మన్నెం పద్మ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment