Thursday, 29 March 2018

దిన, వార, పశువుల సంత ల వేలం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 29 ; ఆసిఫాబాద్ గ్రామపంచాయితీపరిధిలోని దినసంత వేలం  పాటలో   రూపాయలు  8,10,500  కు ఆత్రం దిలీప్, వార సంత   వేలం పాటలో  7,71,000 రూపాయలకు కే జాలింష , మరియు పశువుల సంత ను   వేలంపాటలో   రూపాయలు 1,60,000 కు బానోత్ ప్రేమలాల్ లు దక్కించుకున్నట్లు ఆసిఫాబాద్ పంచాయితీ కార్యదర్శి చెప్పారు. ఈ వేలంపాటల కార్యక్రమంలో ఆసిఫాబాద్ గ్రామ సర్పంచ్,మరియు పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.

No comments:

Post a Comment