కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 15 ; రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలోభారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ధమ్మా ప్రచారకులు గెడం హిరిషన్ డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారని రాంపూర్ గ్రామస్తులు సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తథాగత్ బుద్ధుని బోధనలు మరియు, రాజ్యాంగం లోని చట్టాలగురించి అవగాహన కల్పించారన్నారు . ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్, హరిలాల్, పురుషోత్తం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment