Wednesday, 14 March 2018

రామనవమి ఉత్సవాలకై నూతన కమిటీ ఎన్నికకు ఏర్పాట్లు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 14 ;   రెబ్బెనలోని శ్రీ సీత రామాంజనేయ స్వామి దేవస్థానం లో ఈ నెల 25న  జరుగు  సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి నూతన కమిటీ  ఎన్నికకు  బుధవారం సాయంత్రం 5 గంటలకు  రెబ్బెన అతిధి గృహం లో సమావేశం నిర్వహించడాము జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కావున  గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరు కావలసిందిగా కోరారు. 

No comments:

Post a Comment