Saturday, 31 March 2018

మజ్జిగ పంపిణీ ని ప్రారంభించిన ; మాజీ ఎమ్మెల్యే సక్కు



కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 31 ; హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని ఆసిఫాబాద్   కేస్లాపూర్ హనుమాన్  ఆలయం వద్ద అర్ అర్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పద్మావతి జువెల్లర్స్ ఆధ్వర్యంలో  మజ్జిగ పంపిణి చేసారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మజ్జిగ పంపిణి కార్యక్రమాన్నీ  ప్రారంభించారు. అంతకముందు హనుమాన్ ఆలయంలో ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు  చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జలిమ్ షా ,నాయకులు సంతోష్,విలాస్ తదితరులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment