ఉత్తమ కార్మికులు ఎంపిక
కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ; ఉత్తమ కార్మికుల ఎంపిక బెల్లంపల్లి ఏరియాలో గన్థత్ర దినోత్సవ పురస్కరించుకొని ఏరియాలోని వివిధ గణీలలోపనిచేసే కార్మికులలో ఉత్తమకార్మికుల ఎంపిక చేయడం జరిగిందని మంగళవారం డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ తెలిపారు ఉత్తమ కార్మికులు టి బలరాజు ఎఎపి ఆపరేటర్ డోర్లి ఓ సి పి 1,కె మల్రెడ్డి జనరల్మజ్జర్, ఎం రాజమోహన్ రావు ఎఎపి ఫిట్టర్ ఖైరగురు ఓసిపి ,ఫై వెంకటేశ్వరరెడ్డి ఎఎపి ఆపరేటర్ ,డి దాస్ ఫిట్టర్ డోర్లి ఓసిపి 2, లక్కాకుల ర్రజేశాము చైర్మన్,బి మల్లయ్య ఈడి ఆపరేటర్ బెల్లంపల్లి ఓసిపి 2 ఎక్ససేటెంషన్ స్ సంపత్ రావులకు గోలేటి భీమన్న స్టేడియంలో గణతంత్ర దినోత్సవం రోజున జి యమ రవిశంకర్ చేతుల మీదుగాసన్మానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
No comments:
Post a Comment