కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ట్రస్మా సభ్యులు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ; జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు ఆసిఫాబాద్ జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా సభ్యులు మంగళ వారము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . ఈసందర్బంగా కలెక్టర్ చంపాలాల్ కు పుష్ప గుచ్ఛం ఇచ్చ్చారు. ప్రతి ఒక్క సభ్యుడు శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమములో ఉమ్మడి జిల్లాల ట్రస్మా ప్రధాన కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్ , ఆసిఫాబాద్ డివిజన్ ట్రస్మా ప్రధాన కార్యదర్శి పి దేవభూషణం , డివిజన్ ఉపాధ్యాక్షుడు రాధా కృష్ణ చారి, సభ్యులు దీకొండ సంజీవ్ కుమార్ , మహేష్ ,,కోటేశ్వర్ రావు ,రవి కుమార్, రాజ్ కుమార్ , నరేందర్ , సుజాత్ ఆలీ ,మీరాద్ హుస్సేన్ లు ఉన్నారు.
No comments:
Post a Comment