తనకి నిర్వహించిన రక్షణ బృన్దం
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : నలబై ఆరొవ రక్షణ వారోత్సవాల సందర్బంగా గురువారం దొర్లి ఓపెన్ కాస్ట్ 2గనిని రక్షణ తనిఖీ బృందం తనిఖీ నిర్వహాయించారు ఈ సందర్బంగా కన్వినర్ శ్రీ .జి. వెంకటేశ్వర రెడ్డి ,జీఎం (రెస్క్యూ) మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రక్షణ నియమాలు పాటిస్తూ నిర్దేశించిన ఉత్పత్తినిసాధించాలని కోరినారుప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వలన జరుగుతాయని అన్నారు. కార్మికులు మరియు పనిలో వ్యవహారశైలి మెరుగు పరుచుకోవాలని అన్నారు. రక్షణకై అప్రమత్తంగా ఉండడం తో ప్రమాదాలను నివారించ వచ్చునని ప్రత్యేకంగా తెయజేశారు. అనంతరం రక్షణ తనిఖీ బృందం ,రక్షణ అధికారులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొర్లి ఓపెన్ కాస్ట్ 2 ఇంచార్జి జి మోహన్ రెడ్డి రక్షణ తనిఖీ బృందం సభ్యులు ఎం త్యాగరాజు ,డిజిఎం క్వాలిటీ సి స్వామినాయడు,డిజిఎం ఈ ఈ ఎం ఆర్ ఉమా మహేశ్వర్ రావు,డిజిఎం సర్వే ఎం సత్యనారాయణ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మైనింగ్ ,జి లక్ష్మి రెడ్డి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ , మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment