18 సంవత్సరములు నిండినవారు ఓటు దరఖాస్తు చేసుకోవాలి
కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ; 18 సం రాలు వయసు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కు పొందటానికి దరఖాస్తు చేసుకోవాలని రెబ్బెన తహిశీల్ దార్ బండారి రమేష్ గౌడ్ పేర్కొన్నారు . మంగళవారం రెబ్బెన లో రెబ్బెన ఆర్ట్స్ మరియు సైన్సు కళాశాల లో సంజీవిని స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సమేవేశం లో అయన మాట్లాడినారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా పోలింగ్ కేంద్ర లెవెల్ అధికారులు ఏర్పాటు చేసిన కేంధ్రా లలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్ ను నమోదు చేస్కోవడం జరుగుతుంది అని అన్నారు. పరిసలా ప్రాంతాలలో నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహనా కాల్పించి నమోదు చేసుకునేందుకు సహకరించిగలరాని కోరారు. ఈ కార్యక్రమం లో కళా శాల ప్రిన్స్ పల్ అమీర్ ఉష్మని మరియు కళాశాల డైరెక్టర్ హరనాథ్, సంజీవిని స్వచ్ఛంద సంస్థ సభ్యులు దికొండ సంజీవ్ కుమార్, కె సునీల్ కుమార్, సాయితేజ, సాయి విద్యార్థులు కాళాశాల బృందం పాల్గున్నారు.
No comments:
Post a Comment