నట్టల మందు పంపిణి
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 28 ; రెబ్బన మండలం లోని పసిగామ్ . వరదల గూడం గ్రామాలలో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం నట్టల నివారణ మందులు పంపిణి చసినట్ల సాగర్ తెలిపారు. గ్రామాలలో 1238 పశువులకు నట్టల నివారణ మందు పంచినట్లు తెలిపారు. మొత్తం గ్రామాలలో పశువుల జబ్బులు బారిన పడితే తమని సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్, డాక్టర్ ఎం ఎం ఖాన్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment