Sunday, 1 January 2017

కలెక్టర్ కు టి యు డబ్ల్యు జె నాయకుల శుభాకాంక్షలు

కలెక్టర్ కు  టి యు డబ్ల్యు జె నాయకుల శుభాకాంక్షలు 
 

కొమురం భీం ఆసిఫాబాద్ :  జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు కలెక్టర్  క్యాంపు కార్యాలయంలో టి  యు డబ్ల్యు జె నాయకులూ  వివిధ పత్రికల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు ,యూనియన్  నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమములో డి పి ఆర్ ఓ సంపత్ కుమార్, టి  యు డబ్ల్యు జె  జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్, అక్రిడేషన్ కమిటీ సభ్యుడు  ప్రకాష్ గౌడ్ , స్టాఫ్ రిపోర్టర్ లు గిరీష్ ,శంకర్, సునీల్ కుమార్ ,  హన్మాండ్లు , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment