జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా తిరుపతి
గట్టు తిరుపతి
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) ఆసిఫాబాద్ ; కొమురం భీం జిల్లా మహేంద్ర సంఘం యువజన అధ్యక్షునిగా గోలేటికి చెందిన గట్టు తిరుపతి ని ఎన్నుకున్నారు . ఈ ఎన్నికకాలు జిల్లా కేంద్రములో నిర్వహించారు . ఏ ఎన్నికలకు రాష్ట్ర కోశాధికారి ఏకుల సత్యం , కొమురంభీం జిల్లా అధ్యక్షుడు సులువు కనకయ్య , మంచిర్యాల అధ్యక్షుడు సూరనేని కిషన్ లు ముఖ్య అతిథులుగా ఉన్నారు . కొమురంభీం జిల్లా యువజన అధ్యక్షునిగా ఎంపికైన తిరుపతి మాట్లాడుతూ సంఘము బలిపీఠానికి కృషి చేస్తానని అన్నారు.
No comments:
Post a Comment