రోహిత్ చట్టం ను అమలు చేయాలి
ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
రోహిత్ చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న నాయకులు
కొమురం భీం అసిఫాబాద్ వూదయం జనవరి 17 యూనివర్ సిటీ లో కులవివక్షా అదికంగా ఉందని అందువల్లే రోహిత్ వేముల అకాల మరణం చందడాని కుల వివక్షను నిర్ములించి అందుకు వంట్టనే రోహిత్ చట్టం తేవాల్సిన అవసరం ఉందని ఏ ఐ అస్ ఆఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు మంగళవారం రోజున రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్బంగా గోలేటి లోని కే ఎల్ మహా ద్ర భవనం లోని వేముల రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారణాలు అర్పించారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ రోహిత్ వేముల హాత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులను వీ సీ అప్పారావు ను వీక్షించాలని సంవసరం నుండి పోరాటాలు కొనసాగుతున్నాయి అన్నారు యూనివర్ సిటీ ల లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని విద్యార్థి యువకులకు పిలుపునిచ్చారు కేంద్రంలో బి జే పీ ప్రభుత్వ అధికారులకు వచ్చాక యూనివర్ సీటి లకు కుల వివక్ష అధికంమైన దాని అన్నారు యూనివర్ సిటీ లల్లో కుల నిర్ములానకు రోహిత్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ కాంద్రంలో విశ్వ విద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మ హత్యకు కారకులనుబ్ శిక్షించాలని పోరు మొదలై సంవాసరం పూర్తి అవుతిందని సెంట్రల్ యూనివర్ సిటీ నడిమా ధ్యలో తెలిసిన వాలి వాడె సంవత్సరం కూడా న్యాయం కోసం నినదిస్తూ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పుదరి సాయ, కార్యవర్గ సభ్యులు కస్తూరి రవ, మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు సంపత్ పర్వతి సాయి, శంకర్ రహీమ్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment