Tuesday, 3 January 2017

మాలి సంఘం అద్వర్యం సావిత్రి భాయ్ కి నివాళి

మాలి సంఘం అద్వర్యం సావిత్రి భాయ్ కి నివాళి

కొమురం బీమ్ ఆసిఫాబాద్  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామం లో ని మాలి కులస్థులు మంగళవారం సావిత్రి భాయ్ పూలే 186 జయాంతి సందర్బంగా గగ్రామం లోని చిన్న పిల్లలకి అక్షర అభ్యాసం చెసి సావిత్రి భాయ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళ్లు అర్పింకివచ్చారు. ఈ సందర్బంగా ఆమె చేసిన మహిళలకు చదువు కావాలని గొప్ప ఉద్యమం చేసిన మహిళా నాయకురాలని దేశం లో నే మొట్ట మొదటి  మఃహిళ ఉపాధ్యాయురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్.గంటుమేర,గ్రామా అధ్యక్షురాలు ఎల్.తానుభాయ్,వాడై పోచు భాయ్, లెందుగురే సోమయ్య,వాసకా విత్తు,వాడయి విత్తు,లెందుగురే మల్లయ్య, కులస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment