రెబ్బెనలో ఎస్ ఐ ముమ్మర తనిఖీలు
కొమరంభీం ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 09 రెబ్బెన ; రెబ్బెన పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ దారం సురేష్ సోమవారం రాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు . ఈ సందర్బంగా వాహనాల పత్రాలను , డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేశారు . వాహనాల పత్రాలు లేని వారికి జరిమానా వ్రాస్తున్నట్లు , జిల్లా అధికార్ల ఆదేశాల మేరకు తనిఖీలు ఛేస్తున్నట్లు తెలిపారు .
No comments:
Post a Comment