కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 26; రెబ్బెన: రక్షణ తో కూడిన ఉత్పత్తి ని సాధించి నప్పుడే సమస్త మనగడ కొనసాగుతుందని రక్షణ బృందం కుంవినేర్ ఫై ఉమామహేశ్వరీ అన్నరు. 49వ రక్షణ వారోస్టోవాలా సందర్బంగా ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ ను తనకి బృందం సందర్శించారు ఈ సందర్బంగా కన్వీనర్ ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు రక్షణ తో పని చేసి భద్యతగా వ్యవహరించాలన్నరు ప్రమాదాలు ఎక్కువగా మానవతప్పిదాల వలనే జరుగుతాయి అని అన్నారు రక్షణతో కూడిన ఉత్పత్తి ని సాధించి నప్పుడే సింగరేణి సమస్త మనుగడ కొనసాగుతుందని తెలిపారు యాజమాన్యం విధించిన ఉత్పత్తి లక్షలను ప్రతి కార్మికులు అధికారులు భద్యతగా వ్యవహరించి రక్షణతో ఉత్పత్తి లక్షలను సాధించాలన్నారు అనంతరం కమ్యూనికేషన్ సెల్ అద్వర్యం లో రక్షణపై అవగాహన గీతాలు , నాటికను ప్రదర్శించి కార్మికులకు అవగాహన్ కల్పించారు ముందుగా రక్షణ బృందం అధికారులను ఏరియా జీఎం రవి శంకర్ గిరిజన సంప్రదాయమైన గుస్సాడీ నృత్యాల ప్రదర్శన తో ఆహ్వానం పలికారు . ఈ కార్యక్రమంలో రక్షణ బృందం సభ్యులు ఏ సురేష్ , డిజిఎం కిష్ట రామ్ ,జిఎస్ జానకి రామ్, డిజిఎం (ఈఅండ్ ఎం) సత్యనారాయణ్ డిజిఎం సర్వే కె కుమారస్వామి , ఖైర్గుడా ప్రాజెక్టు అధికారి జి మోహన్ రెడ్డి , మేనేజర్ ప్రాజెక్టు ఇంజినీర్ రాజ్ ఎహ్మద్ ,సేఫ్టీ అధికారి సి హెచ్ వెంకటేశ్వరులు ,యూనియన్ నాయకులు భాస్కర చార్యులు, ఈశ్వర్ మరియు కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment