తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఓ సమావేశం
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 20 : రెబ్బెన ; అస్సైన్మెంట్ మరియు లావణ్య భూములు అన్యక్రాంమంలో సాగు చేస్తున్న భూములు వివరాలు అందియ్యలని రెబ్బెన తహసీల్దార్ రమేష్ శుక్రవారం ఏర్పాటు చేసిన విఆర్ ఓ ల సమావేశం లో అన్నారు . పూర్తి వివరాలను మొక పూర్వకంగా వెళ్లి సేకరరించి ఏ రోజుకి ఆ రోజు నాలుగు గంటలలోపు అందజేయాలని విఆర్ ఓ లకు సూచించారు . జిల్లా కలెక్టర్ ఆదేశల మేరకు భూముల వివరాలను సేకరిస్తున్నట్లు అయన తెలిపారు గ్రామస్తులు రైతులు సంబంధిత సిబ్బంది భూ వివరాలను అడిగినప్పుడు సహకరించాలని కోరారు .ఈ సమావేశంలో బాపు ,ఉమ్ లాల్, మల్లేష్,నాందేవ్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment