Tuesday, 17 January 2017

రెబ్బనలో వుదయం క్యాలండర్ ఆవిష్కరణ

రెబ్బనలో వుదయం క్యాలండర్ ఆవిష్కరణ 
వుదయం దిన పత్రిక క్యాలెండర్లను  ఆవిష్కరిస్తున్న దృశ్యం 

కొమురం భీం అసిఫాబాద్ వూదయం జనవరి 17: రెబ్బనలో మంగళవారం తహసీల్ధార్ కార్యాలయం లో ఎం పి పి సంజీవ్ కుమార్, తహసిల్ధార్ బండారి  రమేష్ గౌడ్ చేతులు మీదగా వూదయం దిన పత్రిక కాళ సూచికను అరిష్క రించారు .వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్ని విషయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు  శంకరమ్మ, టి ఆర్ ఎస్  జిల్లా ఉపాధ్యాక్షులు నవీన్ జైస్వాల్ కుమార్,  ,ఉప సర్పంచ్ బొమ్మినేని  శ్రీధర్ ,చిరంజీవి గౌడ్ , ఎ ఐ స్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పుదరి సాయి కిరణ్ , వుదయం  జిల్లా స్టాపర్  కె సునీల్ కుమార్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment