పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో పని చేసి సోమవారం నాడు పదవి విరమణ పొందిన కార్మికులను గని ఉన్నత అధికారులు శాలువలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధికారి మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజ్మహమ్మెద్,రక్షణ అధికారి వెంకటేశ్వర్లు,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య,ఫిట్ కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు
No comments:
Post a Comment