Saturday, 7 January 2017

ఎం ఎల్ సి తో మండలమ్ ఎంతో అభివృద్ధి


ఎం ఎల్ సి తో మండలము ఎంతో అభివృద్ధి 
         శంకరమ్మ 


కొమురం బీమ్  (రెబ్బెన వుదయం ప్రతినిధి) ; ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ రెబ్బెన మండళ్ళాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ అన్నారు . శనివారం రెబ్బెన లో ఎం ఎల్ సి భాద్యతలు స్వీకరించి ఒక్క సంవత్సర గడిచే సందర్బంగా కేకు కట్ చేశారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని తెలిపారు . రోడ్లు  , త్రాగు నీటి సౌకర్యాలు ఎన్నో ఏర్పరిచారు . మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆమె అన్నారు . ఈ కార్య క్రమములో ఎం పిపి సంజీవ్ కుమార్ , జె డ్ పిటిసి బాబు రావు , సర్పంచ్ వెంకటమ్మ , మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , ఉప సర్పంచ్ శ్రీధర్ , నాయకులూ సత్య నారాయణ మధునయ్య , వెంకటేశ్వర గౌడ్ , రాజా గౌడ్ ,దుర్గా సెట్ , సోమయ్య లు ఉన్నారు. 

No comments:

Post a Comment