సింగరేణి సేవా అధ్యక్షురాలు కు సన్మానం
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జనవరి 04: సింగరేణి సేవ అధ్యక్షురాలు అనురాధ ను సింగరేణి సేవసభ్యులు కుందారపు శంకరమ్మ బుధవారం సన్మానించారు .ఆమె కు శాలువా కప్పి , చేతి కి పుష్ప గుఛ్చమ్ ఇఛ్చి ప్రత్యకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సేవ సమితి ఆధ్వర్యములో మహిళలకు , నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతున్నదని అన్నారు . బెల్లం పల్లి ఏరియా జి ఎం రవి శంకర్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు . ఏరియా లో ఇంకా మరిన్నో సేవ కార్యక్రమాలు, అభివృద్ధి చేపట్టాలని కోరారు . ఈ కార్య క్రమములో దేవక్క , పెంటక్కా , శంకరమ్మ లు ఉన్నారు .
No comments:
Post a Comment