నగదు బదలీ కోసం బ్యాంకు ఖాతాలు తెరిపించుట
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బెన మండలం లోని గోలేటి లో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం నగదు రహిత లావాదేవి లు కొనసాగింపుల భాగంగా అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకు అకౌంట్ లేని వారికీ నూతన ఖాతాలను తెరిపించడం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలు సంధ్యారాణి, మంజుల, స్వర్ణలతలు తెలిపారు. వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు లేనివారికి ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి ఖాతాలు తెరిపించడం జరుగుతుంది అన్నారు. అలాగే నగదు రహిత లావాదేవీలను కొనసాగించడానికి సామాన్య ప్రజలకు అవగాహనా కల్పిస్తాన్నం అన్నారు.
No comments:
Post a Comment