వారసత్వ ఉద్యోగాలు కె సి ఆర్ ఘనత
కోఎఎం ల్ ఏ వ లక్ష్మి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి సంస్థ లో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించిన ఘనత ముఖ్యమంత్రి కె సి ఆర్ దే అని ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి అన్నారు . శనివారం బెల్లంపల్లి ఏరియా లోని ఖైరిగూడ ఓ సి పి గేట్ మీటింగులో ఆమె మాట్లాడారు . గత ప్రభుత్వాలు , జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పోగొట్టాయని , వాటిని ముఖ్యమంత్రి కె సి ఆర్ తిరిగి పునరుద్దరించారని ,కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతున్నాడని ఆమె అన్నారు.
No comments:
Post a Comment