Saturday, 14 January 2017

వుదయం క్యాలెండర్ ఆవిష్కరణ ; కొమురం భీం ఆసిఫాబాద్ వుదయం

వుదయం క్యాలెండర్ ఆవిష్కరణ ; కొమురం భీం ఆసిఫాబాద్ వుదయం

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం) ;  వుదయం తెలుగు  దినపత్రిక 2017 సం నూతన క్యాలెండర్ ను శనివారం  కొమురం భీం ఆసిఫాబాద్  ఎమ్ ఎల్  ఏ కోవా లక్ష్మి ఆమె స్వగృహం నందు  ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలోకి తీసుకెలేవి పత్రికలు అని అన్నారు, కార్యనిర్వహణ లో భాగంగా ఒకచోట జరిగిన అభివ్రుది కార్యక్రమాలను మరోచోటికి ప్రతికలద్వారా నే సమాచారం వెళ్తుంది అని అన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్  లకు ప్రభుత్వపథకాలను అమలు చేస్తుంది అని ఆమె అన్నారు  ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ  చెర్మన్ గంధం శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ,  టియూడబ్ల్యు జె (ఐజెయూ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్,ఆకెర్డషన్ జిల్లా కమిటీ మెంమ్బేర్ ప్రకాష్ గౌడ్, వుదయం నాలుగు జిల్లాల బ్యూరో ఇంచార్జ్ దేవరాజ్, జిల్లా స్టాపర్ కే. సునీల్ కుమార్, రిపోర్ట్రర్స్  సతీష్ గౌడ్, సత్యం, సురేష్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment