మాలమహానాడు నవేగం గ్రామా కమిటి ఎన్నిక
మాలమహానాడు నవేగం గ్రామా కమిటి ఎన్నిక
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; రెబ్బెన మండలంలోని నవేగం గ్రామా మాలమహానాడు కమిటని ఎన్నుకోవడం జరిగిందని మాలమహానాడు కొమురంభీం జిల్లా ఉపాధ్యక్షులు జూపాక రాంచందర్,రెబ్బెన మండల అధ్యక్షులు జూపాక అనిల్ కుమార్ లు తెలిపారు.మంగళవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామా కమిటీ అధ్యక్షునిగ మల్లేపల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షుడిగ వేల్పుల రాజలింగు,కార్యదర్శిగ సోత్కు కేశవ్,కోశాధికారిగ నల్లాల మల్లయ్య,కార్యవర్గ సభ్యునిగా మల్లేపల్లి శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.
No comments:
Post a Comment