Friday, 20 January 2017

నర్సరీలో మొక్కల పెంపకం సకాలంలోపూర్తి చేయాలి

నర్సరీలో  మొక్కల పెంపకం సకాలంలోపూర్తి చేయాలి  

నర్సరీ పనులు పరిశిస్తున్న చంపాలాల్ 
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బెన ;  నర్సరీ పనులు వేగవంతంగా చేసి జూన్ 1 కాళ్ళ చెట్లను నాటే విధంగా చూడాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు శుక్రవారం రెబ్బన మండలం లోని ఎడవల్లి గ్రామంలో ఉపాధి పతకం ద్వారా  జరుగుతున్న నర్సరీ పనులని పరిశీలించి మాట్లాడారు నర్సరీ పనులను వేగవంతంగా చేసి నర్సరీ లో మొక్కలను పెంచాడం లో నిర్లక్షయం వహించకుండా శ్రద్ధతో మొక్కలను పెంచి 100 శాతం రిజల్ట్ రావాలన్నారు జూన్ మాసం1తారీకు వరకు నాటుతానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శంకర్. ప్లాంటేషన్ మేనేజర్ నారాయణ. ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్. ఏ పి ఓ కల్పన ఏం పి పి సంజీవ్ కుమార్ . ఏ పి మా వెంకటరమణ .తెలంగాణ పళ్ళ ప్రగతి విభాగ అధికారి .రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment