రోడ్డు భద్రత వారోత్సవాల పై అవగాహన
రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన దృశ్యం
కొమురం భీం అసిఫాబాద్ వూదయం జనవరి 17 ; రోడ్డు భద్రత వారోత్సవాలను మంగళ వారం ఎం ఎం ఎస్ ఆధ్వర్యములో రెబ్బన లో నిర్వహించారు. ఈ సందర్బంగా డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్ పై నిల్చుని వాహానదారులకు అవగాహన కల్పించారు . ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ అమీర్ హుస్మాని మాట్లాడుతూ వాహనం పై వెళ్లే వారు ట్రాఫిక్ నియమాలు తప్పకుండ పాటించాలని అన్నారు. ఈ కార్య క్రమములో పిసి రాజయ్య , ఉపాధ్యాయులు మల్లేష్ , దేవాజి , విద్యార్థులు ఉన్నారు.
No comments:
Post a Comment