రెబ్బెన తాసిల్దార్కి ఘాన సన్మానం
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 27; ఉత్తమ తాసిల్దార్ గా గణతంత్ర డొనోత్సవము రోజున ప్రశంస పత్రాన్ని అందుకున్న తలిసిల్దార్ బండారి రమేష్ గౌడ్ ను రెబ్బెన తలిసిల్దార్ కార్యాలయ సిబ్బంది , వివిధ పార్టీ నాయకులూ మరియు కుల సంగలవారు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్బంగా తలిసిల్దార్ మాట్లాడుతూ ఈ గౌరవం నా తోటి సిబ్బంది , మండల ప్రజలదే అని అన్నారు. రాబోవు రోజుల్లో ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బాప, అశోక్, మల్లేష్, ఉమ్ లాల్, వివిధపార్టీలు మరియు కుల సంఘ నాయకులూ జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, మోడెమ్ సర్వేశ్వర్ గౌడ్,రంగు మహేష్ గౌడ్, కొయ్యడ రాజా గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, ఎం వెంకటేశ్వర్ గౌడ్, సోమశేఖర్, చిటిబాబు, వస్రం కుమార్ నాయక్, లావుడ్య రమేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment