వెదురు పరిశ్రమిక సంఘం జిల్లా కమిటీ ఏన్నిక
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) ఆసిఫాబాద్ ; జనవరి 06 ; రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గట్టు రాజా కనకయ్యను వెదురు పారిశ్రామిక సంఘం జిల్లా అద్యక్షనిగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కోశాధికారి ఏకుల సత్యం, జిల్లా అధ్యక్షుల సల్వా కనకయ్య తెలిపారు. నూతనంగా ఎన్నుకైనా గట్టు రాజా కనకయ్య మాట్లాడుతూ మేదరి కులస్తులకు వెదురు సామాగ్రి దొరాకాక తయారు చేసిన వస్తువులకు గిట్టు బాటు ధరలు లేక చలి చలని మూల్యంతో మేదరి కులస్తులు ఇబ్బంది ఎదురుకుంటున్నారని వారికోసం నిరంతరం శ్రామిస్తూ ప్రభుత్వం చేరవేసిన సంక్షేమ పధకాలను అందజేతలలో సమన్యాయం చేస్తనన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్, జిల్లా యువజన అధ్యక్షులు గట్టు తిరుపతి తదితార మేదరి కులస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment