కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ క్యాలెండర్ ఆవిష్కరణ
కలెక్టర్ కు కేకు తినిపిస్తున్న తహశీల్ధార్ రమేష్ గౌడ్
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ అధికారుల సంఘం అద్వర్యం లో నూతన సంవత్సరవేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా కలెక్టర్ చంపాలాల్ కు జిల్లా తహశీల్ధార్ ల సంఘం అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరము కేక్ కట్ చేసి , కలెక్టర్ కు తినిపించారు . 2017 క్యాలెండరును అవిష్కరించారు. ఆలింగనము చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు , ఈ కార్య క్రమములో ఆసిఫాబాద్ ఇంచార్జ్ ఆర్ డి ఓ మోహన్ రావ్ ,ఎం ఆర్ ఓల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ ,ఏ ఓ రమేష్ బాబు ,జిల్లా లోని ఏం ఆర్ ఓ లు అమృత్ సాగర్ ,సురేష్ ,రఫతుల్లా పలువురు ,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment