Wednesday, 11 January 2017

ఊరికి వెళ్ళేవాళ్ళు అప్పరమత్తంగా ఉండాలి;ఎస్ ఐ దారం సురేష్


ఊరికి  వెళ్ళేవాళ్ళు అప్పరమత్తంగా ఉండాలి;ఎస్ ఐ దారం సురేష్ 

కొమరం భీం ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 11 ; రెబ్బన ;  రెబ్బెన మండల ప్రజలకు సంక్రాంతి పండగ సందర్బంగా  ఊరికి వెళ్ళేవాళ్ళు అప్పరమత్తతంగా మరియు  మెళుకువలు పాటించాలని ఎస్ ఐ ధరం  సురేష్ అన్నారు .సంక్రాంతి పండుగ సందర్బంగా ఊళ్లోకి వెళ్లే ముందు ఇంటి చుట్టు  పక్కల వారి కి తెలిజేయాలని పూర్తి భద్రత పాటించల్లన్నరు . ముందస్తు చర్యలలో భాగంగా సంక్రాంతి సెలవుల్లో ఊరికి ఏళ్ళేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ పక్కింటి వారికి  లేదా స్నేహ భాందవ్యంగా ఉండే వారికీ చెప్పాలని మరియు ఇంట్లో విలువైన సామాగ్రిలను తగు జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు.   అలగే ఈ మధ్య కాలంలో ఫోన్ లలో ఆగంతకులు  బ్యాంకు ఎటిఎం లు పిన్ నంబర్ లను చెప్పాలని ఫోన్ లు వచ్చిన, సదరు ఎలాంటి ఆన్ లైన్ లావాదేవీలను నిర్వహించే వారు జాగ్రత్తలు పాటించి వాటి యొక్క వివరాలను గోప్యాంగ ఉంచి కొనసాగగించాలని తెలిపారు. ఇటువంటి తప్పుడు కాల్ లు వచ్చినచో  తక్షణమే పోలీస్ అధికారులకు తెలియజేయ గలరని అన్నారు. 

No comments:

Post a Comment