Friday, 20 January 2017

ఎదురెదురుగా వస్తున్నా బస్సు ఆటో ఢీ పలుగూరికి గాయాలు

ఎదురెదురుగా వస్తున్నా బస్సు ఆటో ఢీ పలుగూరికి గాయాలు 


కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 20 :  రెబ్బెన మండల్ లోని పుంజుమేర గూడెం బోర్డు ప్రధాన రహదారి పై  ఎదురెదురుగా వస్తున్న ఆర్ టి సి బస్ను  ఆటో ఢీ కొట్టడం తో ఆటోలోఉన్న ప్రయాణికులకు  తీవ్ర గాయాలయ్యాయి. వీరు   గంగపూర్ నుంచి కూలి పనులకోసం క్రాస్ రోడ్ వైపు వెళ్తుండగా కగజనగర్ నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఆర్ టి సి బుస్స్ డ్రైవర్ నిర్లక్ష్యం చే చోటు చేసుకున్నట్లు స్థానిక ప్రయాణికులు తెలిపారు .  తీవ్ర గాయాలు పాలైన ప్రయాణికులను రెబ్బెన పోలీస్ సిబ్బంది 108  మంచుర్యాల ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.  వీరిలో ఇరుగూరి పరిస్థితి   విషమం గ ఉంది ఇంకా పూర్తి  వివరాలు తెలియరాలేదన్నారు .

No comments:

Post a Comment