గుడుంబాను పారుతోలధాం ; సీఐ మదన్ లాల్
గుడుంబాను పారుతోలధాం ; సీఐ మదన్ లాల్
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) రెబ్బెన ; జనవరి 05 ; గ్రామాల్లో తాయారు చేస్తున్న కల్తీ సారా గుడుంబాని పారుతోలుడానికి యువత ముందుకు రావాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్అన్నారు . మంగళవారం రాత్రి రెబ్బెన మండలం లోని గోలేటి దుగ్గ పూర్ లో ప్రజలకు యువతకు గుడుంబా ఫై అవగాహన కల్పించారు. అంతక ముందు దుగ్గ పూర్ లో గుడుంబా తయారీ సమాచారం తెలుకున్న సిఐ మదన్ లాల్ తనకిలో 100లి బెల్లం పానకాని ధ్వంసం చేసి 20లీ ,ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు . ప్రజల్లో అవగాహన్ లేక కల్తీ సరికి అలవాటు పడి తం ఆరోగ్యాన్ని చెడగొట్టుకొవద్దని ,కల్తీసారా ఎవరు తాగవద్దని ఈ గ్రామాల్లో కూడా కల్తీ శర తాయారు చేరేసినట్లైతే తమ దృష్టికి వెంటనే తేవాలని అన్నారు , ముఖ్యంగా యువత ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టు కొని పెడదారిలో పడవద్దని చదువు ఫై దృష్టి పెట్టి తమ లక్ష్యాన్ని చేరు కోవాలని కోరారు.
No comments:
Post a Comment