18సం నిండిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలి
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 20 : రెబ్బెన ; జనవరి 25న అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగా శుక్రవారం రెబెనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన మరియు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి విద్యార్థులలో ఓటర్ నమోదు, పోలింగు నమోదు పలు కార్యక్రమాలపై తహసీల్దార్ రమేష్ గౌడ్ అవగాహనా కల్పించారు. 18సం నిండిన వారు ఈ నెల 25న అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెమ్ స్వర్ణ లత, తదితర విద్యార్థులు ఉపధ్యాలు ఉన్నారు.
No comments:
Post a Comment