ఇంద్ర నగర్ దుర్గామాత ఆలయం వద్ద నూతన బోర్ వెల్ ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ దుర్గ మాత ఆలయం వద్ద బుధవారం భక్తులు మరియు ప్రజల సౌకర్యం అర్ధం ఎంఎల్ ఏ కోవలక్ష్మి ,ఎమ్ ఎల్ సి పురాణం సతీష్ కుమార్ నిదులననుంచి కేటాయించిన బోర్వెల్ ను జెడ్ పి టి సి బాబు రావు,గ్రామా సర్పంచ్ వెంకటమ్మ, బొమ్మేని శ్రీధర్ కుమార్,టీఆరెస్ నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్,మోడెమ్ చిరంజీవి గౌడ్,రాపర్తి అశోక్, గుడిసెల వెంటేశ్వర్ గౌడ్, పెసర మధునయ్య, గుడి పూజారి వినోద్, గ్రామస్తులు తిరుపతి గౌడ్, అనిత, నారాయణ తిరుపతమ్మ తదితరులు ప్రారంభించారు.
No comments:
Post a Comment