కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 11 ; రెబ్బన ; సంక్రాంతి సందర్బంగా రెబెబ్బేన మండలం లోని పులికుంట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం విఇధా కార్యక్రమాలు చేసి పండగ వాతావరణంలో ముగ్గులు వేసి పలు సంస్కృత నృత్యాలు చేసి పలుగూరి ని ఆకట్టు కున్నారు ఈ సందర్భగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి. శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భగా పిల్లలందరూ సంమస్కృత నృత్యాలు చేసి ధనిక పేద తారతమ్యం లేకుండా కులమతాలకు అతిథాంగ ముగ్గులు వేసి ,డుడు బసవన్నలు, హరిదాసులు వేషధారణతో చడ ముచ్చటగా గ్రామ ప్రజల్లో ఆకట్టు కున్నారు. విద్యార్థులకు చదువుతో పాటూ వివిధ ఆచార వ్యవహార పద్దతులను అవలంభించు కువటంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఇ,స్వప్న ,సుజాత పాఠశాల ఛైర్మెన్ పోశం ,గ్రామస్తులు సుధాకర్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment