బైకులు ఢీ ; తీవ్ర గాయాలు
బైకులు ఢీ ; తీవ్ర గాయాలు
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బెన మండలం గంగపూర్ లో ఎదురు ఎదురుగా బైకులు ఢీకొన్నాయి. రెబ్బెన కు చెందిన సురేష్ కుమార్ కి తీవ్ర గాయాలు అయ్యాయిని వెంటనే స్థానికులు108 వాహనం లో మంచిర్యాల అసుపత్రీకి తరలించారని స్థానికులు తెలిపారు.
No comments:
Post a Comment