ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోపనిచేస్తున్న డాక్టర్ సంతోష్ సింగ్ కి ఘానా సన్మానం

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26; ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి లో డాక్టర్ గ కొనసాగుతూ ఆసుపత్రి ని తీర్చిదిద్దిన డాక్టర్ సంతోష్ సింగ్ ని బుధవారం ఘానంగా సన్మానించారు. ఆసుపత్రి రిపేర్ కి అయన సొంత జీతం నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చుతో నూతనంగా మరమ్మతులు చెయించిన ఆపరేషన్ థియేటర్ ప్రారంబోస్తోవానికి వచ్చిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంఎల్ ఏ కోవా లక్ష్మిలు లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిగిన్ననాటి నుంచే ఈ పరిసర ప్రాంతోలలో చదువుకొని స్వగృహమైన మండల కేంద్రం లో ఉన్న ఆసుపత్రి లో డాక్టర్ గా కొనసాగుతూ సొంత వేయం తో ఆసుపస్త్రి మరమ్మతు కొనసాగించి అలాగే ప్రజల ఆరోర్గ్య పరిస్థిలను పరిశీలిస్తూ ఎనలేని సేవ చేశారన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ సంతోష్ సింగ్ కి మండలు నాయకులు, మండల వాసులు సన్మానించారు. ఈ మరమ్మతులకు తెరాస నాయకులు చిన్న సోమశేఖర్ 5వేళా రూ గాను, సుదర్శన్ గౌడ్ చెక్ రూపంలో అందించారు. ఎలాంటి డాక్టర్ మన మండలానికి రావటం ఎంతో అదృష్టమని మండల ప్రజలు అన్నారు. ఈ కార్య క్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ ఏ ఎం సి కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక , సర్పంచ్ వెంకటమ్మ, సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్ తధీతరులు ఉన్నారు.

No comments:
Post a Comment