యువతీ ఆత్మహత్య
కొమరంభీం ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 09 రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బుర్సా రజిత (19) సూపర్ వేశ్మల్ 33 త్రాగి ఆత్మ హత్య .రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ కధనం ప్రకారం రజిత తాండూర్ మండలంలో ని విద్య భారతి డిగ్రీ కళాశాల డిగ్రీ ద్వితీయ సం ;చుడుతున్న ,ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం లో సూపర్ వసుమోల్ 33 తాగి అపస్మార్ స్థితిలోకి వెళ్లగా గమనించిన కుటుంబ సభ్యులు కగజనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తుండగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా దారిలో మృతి చెందిందన్నారు.మృతిరాలు త్రండి బుర్సాచంద్రయ్య పిరియాదు మేరకు కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్తున్నట్లు తెలిపారు ,కాగా ఆత్మహత్య గల సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదన్నారు.
No comments:
Post a Comment