రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపై చిన్నచూపుఎందుకు
ఏఐఎస్ఎఫ్ ,రాష్ట్ర అధ్యక్షులు వేణు
కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 11 ; రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపై చిన్నచూపుఎందుకని ఏఐఎస్ఎఫ్ ,రాష్ట్ర అధ్యక్షులు వేణు అన్నారు. అఖిల భారత విద్యార్థి సామెఖ్య ఉమ్మడి సమావేశం బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో సిటియు భవనంలో ఏర్పాటు చేసారు . ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏ ఐ ఎస్ ఎఫ్ ,రాష్ట్ర అధ్యక్షులు వేణు హాజరై మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్విర్యం కుట్రను అమలు చేస్తున్నారని దేన్నీ విద్యార్థి లోకం తిప్పి కొట్టడానికి తాయారు గా ఉండాలని పిలుపులునిచ్చారు. మం భారత రాజ్యాంగం ప్రకారం విద్య ప్రాథమిక హక్కు గా ఉన్న అలంటి విద్యను సమ్పపన్నులకే పరిమితమయ్యేలా చేస్తున్నాయి అని నిరు పెద బలహీన వర్గల వారికీ అందని ద్రాక్షల్లా మారుస్తున్నాయని అన్నారు ప్రభుతవ ఒక వైపు రాష్ట్రము లో ప్రవైట్ విద్య సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ప్రాంతాల్లో మూసి వేస్తూ ఉన్న వాటిల్లో మౌలిక సదుపాయాలు లేకుండా, ఉపాధ్యా ల పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా అర కొర ఉపధ్యాలతో భోధన చేయిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫై చిన్న చూపు చూస్తూ వ్యవహరిస్తున్నారని అన్నారు, ఇలాంటి వ్యవస్థ ని దూరం చేసే వరకు ఏ ఐ ఎస్ ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూ తమా హక్కుల సాధనకై విద్యార్థుల పట్ల ఉంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు ,ఈ సమావేశంలో ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పుదారు సాయి, ఎం భాస్కర్, అథమకూరి ప్రాశాంత్ ,,నవీన్ ,రాజు,వికాస్,కస్తూరి రవి,దుర్గ రాజ్ తదితర నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment