Thursday, 12 January 2017

ఎఐఎస్ఏఫ్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం ; పూదరి సాయి

ఎఐఎస్ఏఫ్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం ; పూదరి సాయి

కుమురం బీమ్ ఆసిఫాబాద్  ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ; ఎఐఎస్ఏఫ్ కొమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ప్రధాన కార్యదర్శిగ,రాష్ట్ర కమిట సభ్యునిగా  దుర్గం రవీందర్ ఎన్నిక కావడం పట్ల ఎ ఐ ఎస్ ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి  పూదరి సాయికిరణ్,మండల అధ్యక్షులు మలిశెట్టి మహిపాల్,నాయకులు పర్వతి సాయికుమార్,జాడి సాయి లు హర్షంవ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియపరిచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  దుర్గం రవీందర్  భవిష్యత్తులో మరిన్ని పదువులు చేపటట్టి, విద్యార్థులకు ఆందుబాటలో ఉండలని అన్నారు.

No comments:

Post a Comment