పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సూపెర్వైజర్ లక్ష్మి
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జనవరి 04; అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్ఛే పౌష్టికాహారాన్ని పిల్ల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ సూపర్ వైజర్ భాగ్య లక్ష్మి అన్నారు . బుధవారం రెబ్బెన లోని అంగన్వాడీ కేంద్రాలలో 0 - 5 సంవత్సరాల పిల్లల పెరుగుదల పర్యవేక్షణ పై ఐ సి డి ఎస్ ఆధ్వర్యములో అవగాహన కల్పించారు . ఈ సందర్బంగా ప్రతి నెల పోషణ ఆరోగ్య దినం 1,2 ఏర్పాటు చేసి పిల్లల బరువులు తుకన వేసి తీవ్ర లోపము ఉన్న పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యక శ్రద్ధ వహిస్తామని అదేవిదంగా ఈకువ బియ్యం ఇవ్వడము జరుగుతుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమములో సర్పంచ్ తోట లక్ష్మణ్, ఎంపీటీసీ మొరిలీబాయి, గంగాపూర్ కార్యకర్త ప్రేమల , గోలేటి కార్య కర్తలు స్వర్ణలత, సంధ్య రాణి లు ఉన్నారు .
No comments:
Post a Comment