బాలకార్మికులూ పనిలో పెట్టుకోరాదు
కొమరంభీం ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 09 రెబ్బెన ; బల్ కార్మికులను వివిధ దుకాణాల్లో పనుల్లో పెట్టుకోరాదని బాల కార్మికులు ఆపరేషన్ స్మైల్ పేస్3 ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి కె నరేష్ అన్నారు ,సోమవారం రెబ్బెనస్ మండల కేంద్రం లోని పలు కిరాణా షాపుల్లో ,హోటల్లో ,చికెన్ సెంటర్ ల ఫై ఆపరేషన్ స్మైల్ బృందం దాడులు నిర్వహించి పలుగురు బాల కార్మికులను పట్టుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి వారి తల్లిదండ్రులను యజమాన్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహాయించారు బాలలకు భవిత భవిషత్ ఉంటుందని విద్య మనిపించి పనుల్లో పెట్టు కోవడం చట్ట రీత్యా నేరమని ఇలాచేయడం వాళ్ళ పిల్లల భవిశ్యత పాడవుతుందని వెట్టి చాకిరిలు చేయిస్తున్న తల్లిదండ్రులు , దుకాణాల యాజమాన్యాల ఫై కేసు నమోదు చేస్తామని అన్నారు . ఈ సందర్బంగా ఇరువురు యాజమాన్యం ఫై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులు ఆపరేషన్ స్మైల్ పేస్ 3 ఆసిఫాబాద్ బృందం డిసిపివో రమేష్ ,ఎన్ జి ఓ అంజయ్య ,వాణిశ్రీ ,యుగేందర్ ,మల్లేష్,కైలాష్ తదితరులు.
No comments:
Post a Comment