తహసీల్ధార్ కు సిపిఐ నాయకుల నాయకుల సన్మానం
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; రెబ్బెన ; గణతంత్ర దినోత్సవం సందర్బంగ కుమురం భీమ్ జిల్లా లోనే ఉత్తమ తహసిల్ధార్ గ అవార్డు పొందిన రెబ్బెన మండల్ తహశసిల్ధార్ బండారి రమేష్ గౌడ్ ను సోమవారం నాడు మండల సిపిఐ,ఎఐవైఎఫ్,ఎఐఎస్ఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,కోశాధికారి రాయిల్ల నర్సయ్య,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షులు పూదరి హరీష్ గోలేటి గ్రామా రెవిన్యూ అధికారి మల్లేష్,రెబ్బెన గ్రామా రెవిన్యూ అధికారి ఉమ్లాల్ తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment