Saturday, 10 March 2018

జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టులు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 10 ;  జేఏసీ ఆధ్వర్యంలో   తలపెట్టిన మిలియన్ మార్చ్ కోసం తరలి వెళ్లే రెబ్బెన మండల  నాయకులను శనివారం  అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని  .జేఏసీ నాయకులు  బోగే ఉపేందర్ మరియు దుర్గం రవీందర్అన్నారు.   జేఏసీ ఛైర్మెన్ కోదండరాం తలపెట్టిన మిలియన్ మార్చ్ ఎంతమంది ఆపిన ఆగదు అని అన్నారు. , అరెస్టైన వారిలో ఏఐటియూసి నాయకులూ పూదరి సాయి కిరణ్  సి పిఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య,జేఏసీ నాయకులు దేవేందర్, సిపిఐ  నాయకులు గణేష్, నర్సయ్య, సాయి, నాయకులు తిరుపతి, మైసూర్ సింగ్, సాయి బాబా ఉన్నరు. 

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete