Saturday, 29 August 2015

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశం

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశం

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశాన్ని ఆదివారం నాడు ఉదయం 10.గం,లకు  రెబ్బెనలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని జాగృతి విద్యార్ధి నాయకుడు ఎన్, వెంకటేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా జాగృతి జిల్లా కన్వీనర్ లింగంపల్లి ప్రేమ్ రావు విచ్చేస్తున్నారని, మండలంలోని విద్యార్థులు, మహిళలు, అన్ని శాఖల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరారు.

No comments:

Post a Comment