Saturday, 15 August 2015

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పోలీసుస్టేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు



రెబ్బెన మండలంలోని  పోలీసుస్టేషన్‌లో  69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎస్సై హనుఖ్‌ సిబ్బందితో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్సై మిరాజోద్దీన్‌, శ్రీనివాస్‌ , పోలీసులు వీరస్వామి,హెడ్‌కానిస్టేబుల్‌  రాజయ్య, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment